అక్రమంగా ఆయుధాలు కలిగిన ఇద్దరు అరెస్టు

హైదరాబాద్ : ఆయుధాలను అక్రమంగా కలిగిఉన్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ పోలీసులతో కలిసి రాచకొండ పోలీసు స్పెషల్ ఆపరేషన్ టీం ఆయుధాలు కలిగిన ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసింది. రెండు దేశవాలీ తుపాకీలతో పాటు ఐదు లైవ్ రౌండ్లను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తులను మహారాష్ట్రకు చెందిన నందకిశోర్ అలియాస్ మనోజ్(23), రోహన్ రాజీవ్ చందాలియా(24)గా గుర్తించారు. మరొక అనుమానితుడు కిరణ్ శివాజీ కావాలే(24) పరారీలో ఉన్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

