Home
News
Pv Narasimha Rao Veterinary University To Conduct Counselling For Vacant Seats On November 30
30న వెటర్నరీ విద్యకు కౌన్సెలింగ్
హైదరాబాద్, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్లకు ఈనెల 30న రాజేంద్రనగర్‌లోని పరిపాలన భవన్లో ఉదయం 10గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ శరత్చంద్ర శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
వర్సిటీ పరిధిలోని కోరుట్లలో బీసీ-ఎ, ఎస్టీ ఒకటి చొప్పున, మామునూర్లో ఎన్ఆర్ఐ, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణణతోపాటు, ఎంసెట్, అర్హత సాధించిన విద్యార్థులు హాజరు కావచ్చని తెలిపారు. మత్స్య కళాశాల పెబ్బేర్‌లో 25 సీట్లకు ఇంటర్మీడియట్ అర్హత సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

