యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ అంగీకారం!
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారని అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
- ట్రంప్‌తో ఫోన్ సంభాషణ
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారని అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్ ఇంధన, శక్తి వనరుల మౌలిక వసతులపై 30 రోజులపాటు పాక్షిక కాల్పుల విరమణ పాటించేందుకు పుతిన్ సమ్మతి తెలిపారని పేర్కొన్నది. మంగళవారం డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య దాదాపు రెండు గంటలకుపైగా సాగిన ఫోన్ సంభాషణ అనంతరం వైట్‌హౌజ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dulquer Salmaan | వైజాగ్‌లో దుల్కర్ సల్మాన్ సందడి.. ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్ టూర్ షెడ్యూల్ ఇదే!
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
KAAKA | వాయిదా వార్తలకు చెక్: జనవరి 13న ‘కాకా’ విధ్వంసం ఖాయం.. చిరంజీవి అధికారిక ప్రకటన!
HIT 4 | హిట్ 4పై కీలక అప్డేట్.. స్క్రిప్ట్ పూర్తి చేసిన శైలేష్ కొలను, కార్తీకి కథ ఎప్పుడు వినిపించనున్నారంటే?
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

