హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన పుణె పోర్షే కేసు జడ్జి
ఇటీవల పెను దుమారం సృష్టించిన పోర్షే కారు ప్రమాదం కేసులో నిందితునికి బెయిలు మంజూరు చేసిన జువెనైల్ జస్టిస్ బోర్డ్ జడ్జి దన్వడేపై విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆయన ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ హెల్మెట్ ధరించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పుణె: ఇటీవల పెను దుమారం సృష్టించిన పోర్షే కారు ప్రమాదం కేసులో నిందితునికి బెయిలు మంజూరు చేసిన జువెనైల్ జస్టిస్ బోర్డ్ జడ్జి దన్వడేపై విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆయన ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ హెల్మెట్ ధరించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ యూజర్ పెట్టిన పోస్ట్‌లో, ‘సమస్య లేదు. హెల్మెట్ లేకుండా స్కూటర్‌ను నడపటంలో ఆనందం గురించి వ్యాసం రాయమని ట్రాఫిక్ పోలీసులు ఆయనకు చెబుతారు’ అని ఎద్దేవా చేశారు. మరో యూజర్ స్పందిస్తూ, ఈ వీడియోను పుణె పోలీసులకు, పుణె ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేశారు. ‘హెల్మెట్ లేని ఈ స్కూటరిస్ట్‌ను గమనిస్తున్నారని అనుకుంటున్నాను. ట్రాఫిక్ చట్టాల ప్రకారం ఆయనపై చర్య తీసుకుంటారనుకుంటున్నాను. చట్టాన్ని అమలు చేయడంలో తేడాలు ఉండకూడదు’ అని స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- bike
- Helmet
- judge
- Pune Porsche case
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

