Prabhas | జెట్ స్పీడులో ప్రభాస్..మారుతి సినిమా ఆన్ ది వే..!
టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్ డేట్ ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇప్పటికే రాధేశ్యామ్‌తోపాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. రాధేశ్యామ్ (Radhe Shyam) విడుదలకు రెడీ కాగా..సలార్, ఆదిపురుష్, ప్రాజెక్టు కే షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ఈ చిత్రానికి రాజా డీలక్స్ (Raja Deluxe ) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు టాక్. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్ డేట్ ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ చేసేందుకు మారుతి రెడీ అవుతున్నాడట. అన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన మారుతి సినిమా కొత్తగా లాంఛింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని టాలీవుడ్ సర్కిల్ టాక్. నటీనటుల ఎంపిక కూడా కొనసాగుతుందని తెలుస్తోండగా..రాబోయే రోజుల్లో పూర్తి వివరాలపై మారుతి కాంపౌండ్ నుంచి క్లారిటీ రానుంది. ప్రస్తుతం ప్రభాస్ రామోజీఫిలింసిటీలో వేసిన ప్రత్యేక సెట్స్ లో ప్రాజెక్టు కే షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
అమితాబ్ బచ్చన్ తోపాటు ప్రధాన తారాగణంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నార నాగ్ అశ్విన్ అండ్ టీం. మొత్తానికి ఓ వైపు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటూ మరోవైపు మారుతి లాంటి డైరెక్టర్ తో పక్కా ఎంటర్ టైనర్‌ను ప్లాన్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు యంగ్ రెబల్ స్టార్.
Rashmika Mandanna | లింకప్ రూమర్లపై రష్మిక లేటెస్ట్ రియాక్షన్ ఇదే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- maruthi
- Prabhas
- Raja Deluxe
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

