‘ఎఫ్-3’లో ఐటెంసాంగ్?
కమర్షియల్ సినిమాల్లో ఐటెంసాంగ్‌ను జత చేయడం..అందులో అగ్ర కథానాయికలు తమ ఆటపాటలతో అలరించే ట్రెండ్ గత కొన్నేళ్లుగా పాపులర్ అయింది. ఈ వరుసలో చాలా మంది టాప్ హీరోయిన్లు ప్రత్యేక గీతాల్లో భాగమయ్యారు. మంగళూరు సోయగం పూజాహెగ్డే సైతం ‘రంగస్థలం’ చిత్రంలో ‘జిగేలు రాణి..’ పాట ద్వారా యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత మరే ఐటెంసాంగ్‌లో నర్తించని ఈ భామ తాజాగా ‘ఎఫ్-3’ సినిమాలో ఓ హుషారైన గీతంలో పాలుపంచుకోనుందట. వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం మే 27న విడుదలకానుంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో పూజాహెగ్డే నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. తనదైన శైలి మాస్ బాణీలతో ఐటెంసాంగ్స్‌కు రూపకల్పన చేసే దేవిశ్రీప్రసాద్ ‘ఎఫ్-3’ కోసం ఓ హుషారైన పాటను సిద్ధం చేశారని అంటున్నారు. పూజాహెగ్డే ఐటెంసాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

