పాలిటెక్నిక్ తుది విడుత సీట్ల కేటాయింపు పూర్తి
పాలిటెక్నిక్ తుది విడుత సీట్ల కేటాయింపు పూర్తి | రాష్ట్రంలో పాలిటెక్నిక్ తుది విడుత సీట్ల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. ఈ విద్యా సంవత్సరంలో 75,669 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా.. 120 కళాశాలల్లో 24,401 సీట్లు భర్తీ చేసినట్లు సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ ఏడాది 4,653 సీట్లు మిగిలాయని చెప్పారు. 52 కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని

హైదరాబాద్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ తుది విడుత సీట్ల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. ఈ విద్యా సంవత్సరంలో 75,669 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా.. 120 కళాశాలల్లో 24,401 సీట్లు భర్తీ చేసినట్లు సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ ఏడాది 4,653 సీట్లు మిగిలాయని చెప్పారు. 52 కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 54 ప్రభుత్వ కళాశాలల్లో 11,874 సీట్లకు గాను 11,624 కేటాయించామని, 65 ప్రైవేటు కళాశాలల్లో 16,950 సీట్లకు గాను 12,550 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. తుది విడుతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 31లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, సెప్టెంబర్ ఒకటి నాటికి కళాశాలల్లో చేరాలని సూచించారు. ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు ఓరియంటేషన్ క్లాస్లు జరుగుతాయని, 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు కమిషనర్ వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

