బన్నీ అభిమానులని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 38వ బర్త్ డే వేడుకలు శుక్రవారం రోజు ఘనంగా జరిగాయి. ఓ వైపు పుష్ప టీజర్‌తో చిత్ర బృందం ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేయగా, మరోవైపు అభిమానులు బన్నీ ఇంటి వద్దకు భారీగా చేరుకొని నానా హంగామా చేశారు. అయితే అభిమానులు తన ఇంటి ముందు ఉన్న విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ బయటకు వచ్చి అందరిని పలకరించి వెళ్లారు.
అయితే బన్నీ అభిమానులు ఇద్దరు కాస్త అత్యుత్సాహం చూపించి అర్ధరాత్రి ఆయన ఇంటి ముందు బాణాసంచా కాల్చారు. ఇది పక్కన వాళ్లకు ఇబ్బంది కరంగా మారడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాణాసంచా కాలుస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- Bunny
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

