పోలీసులకు చిక్కిన మావోయిస్ట్ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు
పోలీసులకు చిక్కిన మావో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు | ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ పెద్ద మహేందర్ అలియాస్ రమేశ్‌ను ఒడిశా పోలీసులకు చిక్కాడు. శంకర్ స్వగ్రామం మెదక్ జిల్లా ముత్తరాసి చెట్ల గ్రామం కాగా.. అతని తలపై రూ.20 లక్షల

హైదరాబాద్ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ పెద్ద మహేందర్ అలియాస్ రమేశ్‌ను ఒడిశా పోలీసులకు చిక్కాడు. శంకర్ స్వగ్రామం మెదక్ జిల్లా ముత్తరాసి చెట్ల గ్రామం కాగా.. అతని తలపై రూ.20 లక్షల రివార్డ్ ఉన్నది. 28 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీలో శంకర్ కీలక స్థానాల్లో పనిచేశాడు. ద్విచక్ర వాహనంపై చికిత్స నిమిత్తం దవాఖానకు పెద్ద బైలు ఏరియా కమిటీ సభ్యుడు మాధవి సోనాలి అలియాస్ కిరణ్‌తో కలిసి వెళ్తున్నండగా శంకర్ బైపర్గూడ వద్ద ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rishab Shetty | రిషబ్ శెట్టి, నాగవంశీ కాంబినేషన్లో కొత్త సినిమా.. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా!
IFFI 2026 | గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా సత్తా: ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి.. ‘హనుమాన్ అంశ్’ దర్శకుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
Meenakshi Chaudhary | పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. !
INDIA alliance | డీలిమిటేషన్ బిల్లు వేళ కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం.. స్టాలిన్, పవార్‌తో చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
US Accident | అమెరికాలో ప్రమాదం.. జలపాతంలో పడి టీడీపీ నేత కుమారుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

