స్టార్9 చేతికి పవన్ హన్స్!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రభుత్వరంగ సంస్థ పవన్ హన్స్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది స్టార్9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ హెలిక్యాప్టర్ సేవల సంస్థలో 51 శాతం వాటాను రూ.211.14 కోట్లతో కొనుగోలు చేయనున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, ఓఎన్జీసీ సంయుక్తంగా 51:49 శాతం పద్దతిలో పవన్ హన్స్‌ను ఏర్పాటు చేశారు. దీంట్లో తనకున్న మొత్తం వాటాను విక్రయించనున్నట్లు ఓఎన్జీసీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Business news
- ONGC
- Pawan Hans
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

