ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పల్లా దేవేందర్ రెడ్డి
బెంగళూరులో ఈ నెల 22 నుండి 26 వరకు జరిగిన ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభల్లో నల్లగొండకు చెందిన పల్లా దేవేందర్ రెడ్డి జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దేవేందర్ రెడ్డి నియామకంపై ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వామి...
– నల్లగొండ జిల్లా నాయకుల హర్షం
రామగిరి, నవంబర్ 27 : బెంగళూరులో ఈ నెల 22 నుండి 26 వరకు జరిగిన ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభల్లో నల్లగొండకు చెందిన పల్లా దేవేందర్ రెడ్డి జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దేవేందర్ రెడ్డి నియామకంపై ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వామి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కేఎస్ రెడ్డి, కోశాధికారి దొనకొండ వెంకన్న, డివిజన్ కార్యదర్శి వి.లెనిన్ హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న దేవేందర్ రెడ్డికి జాతీయ స్థాయిలో బాధ్యతలు దక్కడం సంతోషకరమన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహాసభలో పలు పోరాట కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాల్లో భాగస్వాములను చేస్తామని, నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పల్లా దేవేందర్ రెడ్డి
Spirit | ప్రభాస్ ‘స్పిరిట్’పై సెన్సేషనల్ అప్డేట్.. షూటింగ్‌కు ముందే ఎడిటింగ్ పనుల్లో బిజీగా సందీప్ రెడ్డి వంగా!
‘రుద్రమదేవి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి’
Ritabrata Banerjee | టీఎంసీ రెబల్ వర్గానికి షాక్.. రిటాబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేత హోదాను రద్దు చేసిన హైకోర్టు
RC17 Casting Call | రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో నటించాలనుందా?.. క్యాస్టింగ్ కాల్ ప్రకటించిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

