Palestine | ఐరాస సభ్యత్వానికి పాలస్తీనా మళ్లీ వినతి
ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్యం కోసం పాలస్తీనా మరోసారి అభ్యర్థించింది. పాలస్తీనా అభ్యర్థనకు మద్దతు పలుకుతూ 2011లో తాము సమర్పించిన దరఖాస్తును పునరుద్ధరించాలని పాలస్తీనా మద్దతుదారులు మంగళవారం ఐరాస భద్రతా మండలిని కోరారు.
Palestine | యునైటెడ్ నేషన్స్, ఏప్రిల్ 3: ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్యం కోసం పాలస్తీనా మరోసారి అభ్యర్థించింది. పాలస్తీనా అభ్యర్థనకు మద్దతు పలుకుతూ 2011లో తాము సమర్పించిన దరఖాస్తును పునరుద్ధరించాలని పాలస్తీనా మద్దతుదారులు మంగళవారం ఐరాస భద్రతా మండలిని కోరారు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తూ 140 దేశాలవారు సంతకాలు చేసిన దరఖాస్తును సమర్పించారు. కానీ, ఆ వినతిని ఈ సారి కూడా అమెరికా అడ్డుకునే అవకాశం ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

