KTR | నియోజకవర్గాల పునర్విభజనపై మా వైఖరి ఎప్పుడూ స్పష్టమే : కేటీఆర్
KTR | నియోజకవర్గాల పునర్విభజనపై తమ వైఖరి ఎల్లప్పుడూ స్పష్టంగానే స్పష్టంగానే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో దక్షిణ భారతదేశం ప్రాధాన్యం ఏమాత్రం తగ్గనప్పుడు, తెలంగాణ ఎలాంటి అన్యాయం జరగనప్పుడు తాము నియోజకవర్గాల పునర్విభజన మద్దతు తెలుపుతామని ఇప్పటికే వైఖరి వెల్లడించామని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నామని స్పష్టంచేశారు.
KTR : నియోజకవర్గాల పునర్విభజనపై తమ వైఖరి ఎల్లప్పుడూ స్పష్టంగానే స్పష్టంగానే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో దక్షిణ భారతదేశం ప్రాధాన్యం ఏమాత్రం తగ్గనప్పుడు, తెలంగాణ ఎలాంటి అన్యాయం జరగనప్పుడు తాము నియోజకవర్గాల పునర్విభజన మద్దతు తెలుపుతామని ఇప్పటికే వైఖరి వెల్లడించామని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నామని స్పష్టంచేశారు.
పార్లమెంటులో దక్షిణాదికి ప్రస్తుతం ఉన్న 24% ప్రాతినిధ్యం నిష్పత్తి ఏమాత్రం తగ్గకూడదని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తిని మార్చకుండా రక్షణ కల్పిస్తూ, సీట్ల సంఖ్యను 50 శాతం పెంచాలన్న కేంద్రప్రభుత్వ ప్రస్తుత ప్రతిపాదిత చర్య తమ ఆందోళనకు పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. తద్వారా తెలంగాణలో లోక్‌సభ సీట్ల సంఖ్య 17 నుంచి 26కు పెరుగుతుందని తెలిపారు.
తెలంగాణ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ.. తమ ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఈ నూతన ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేస్తారని కేటీఆర్ తెలిపారు. తాము మహిళా రిజర్వేషన్లకు కూడా ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చామని, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | మహాత్మా జ్యోతిబా పూలేకు హృదయపూర్వక నివాళులు : హరీశ్‌రావు
Mohabbat | యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘మొహబ్బత్’ సినిమాలోని ‘వరమే’ లవ్ సాంగ్!
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో రూ.60 కోట్ల అసైన్డ్ భూముల స్కాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Naga Chaitanya | ‘వృషకర్మ’ రిలీజ్ వేళ నాగచైతన్య సాహస యాత్ర.. పెద్దపల్లి రామగిరి కోటపై ట్రెక్కింగ్ చేస్తూ ఆసక్తికర ముచ్చట్లు!
KTR | నియోజకవర్గాల పునర్విభజనపై మా వైఖరి ఎప్పుడూ స్పష్టమే : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

