ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్లే ఎక్కువగా వ్యాపిస్తున్నాయి!
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే సార్స్సీవోవీ2 జీనోమిక్స్ కన్‌సోర్టిమ్(ఐఎన్ఎస్ఏసీఓజీ) తన వీక్లీ సమావేశానికి చెందిన డేటాను రిలీజ్ చేసింది. ఇండియాలో ప్రస్తుతం ఏ కరోనా వేరియంట్ విస్తృతంగా ఉందో ఐఎన్ఎస్ఏసీఓజీ స్టడీ చేసింది. ఒమిక్రాన్‌తో పాటు దానికి చెందిన వేరియంట్లే ఇండియాలో ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు తేల్చారు. ప్రస్తుతం ఇండియాలో మళ్లీ కోవిడ్19 కేసులు పెరుగుతున్నాయి. కానీ ఆ వైరస్ వల్ల హాస్పిటల్లో చేరుతున్నవారి సంఖ్య తగ్గింది. మరణాలు కూడా ఎక్కువగా లేవు. ప్రతి వారం డేటాను సమీక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే కొత్త వేరియంట్లు ఏమీ లేవని ఐఎన్ఎస్ఏసీఓజీ వర్గాలు వెల్లడించాయి. BA.2.75 సబ్ వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

