సౌతాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్నే కలవరపెడుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ చిన్నపిల్లలకు ప్రమాదమా? అనే ప్రశ్న అందరు తల్లిదండ్రుల్లో తలెత్తుతోంది. మరి ఒమిక్రాన్ పిల్లలకు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని క్షుణ్నంగా వివరించారు రెనోవా హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్ సూర్యప్రకాశ్హెడ్డా.