Good news for Passengers |జనరల్ బోగీల్లో ప్రయాణానికి రిజర్వేషన్ అవసరం లేదు!
Good news for Passengers |జనరల్ బోగీల్లో ప్రయాణానికి రిజర్వేషన్ అవసరం లేదు! | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణికి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రిజర్వేషన్ ఉంటేనే రైలులో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేందుకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రిజర్వేషన్ ఉంటేనే రైలులో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో రైల్వేశాఖ సడలింపులు ఇస్తోంది. ఇకపై జనరల్ బోగీ ప్రయాణానికి రిజర్వేషన్ అవసరం లేదని పేర్కొంది. తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్ కౌంటర్లలో అన్‌రిజర్వుడ్ టికెట్ కొనుగోలు చేసి ప్రయాణం చేసుకోవచ్చు. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని 74 రైళ్లలో జనరల్ బోగీలను రిజర్వేషన్ నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపింది. ఇందులో సికింద్రాబాద్ డివిజన్లో 29, విజయవాడ డివిజన్లో 12, నాందేడ్‌లో 12, గుంతకల్లులో 10, హైదరాబాద్‌లో ఆరు, గుంటూరులో ఐదు రైళ్లు ఉన్నాయి.
De-reservation of General Coaches on Spl. Trains Originating & Terminating on SCR from the dates shown against each Train.
— South Central Railway (@SCRailwayIndia) August 23, 2021
For boarding these Coaches, Passengers can purchase Unreserved Tickets from General Booking Counter available at Stations and also through UTS Mobile App pic.twitter.com/vJOaPN5OiS
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

