నాటుసారా విషాదం కేసులో 9 మందికి మరణశిక్ష

గోపాల్‌గంజ్: బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో జరిగిన నాటు సారా విషాదం కేసులో తొమ్మిది మందికి ఇవాళ మరణశిక్షను విధించారు. ఆ కేసులో మరో నలుగురు మహిళా నిందితులకు యావజ్జీవ శిక్షను ఖరారు చేశారు. 2016లో జరిగిన ఆ ఘటనలో 21 మంది మరణించిన విషయం తెలిసిందే. జీవితకాల శిక్ష పడిన మహిళలకు పది లక్షల జరిమానా విధించారు. స్పెషల్ ఎక్సైజ్ కోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 26వ తేదీ ఇచ్చిన తీర్పులో 13 మందిని దోషులుగా తేల్చారు. ఇవాళ మరణశిక్ష పడిన 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. 206 ఆగస్టులో గోపాల్‌గంజ్ జిల్లాలోని ఖర్జుర్‌బానీ ప్రాంతంలో నాటు సారా తాగిన ఘటనలో 21 మంది మరణించారు. కొందరు కంటి చూపు కోల్పోయారు. ఇదే కేసులో పోలీసులపై చర్యలు తీసుకున్నారు. 21 మంది పోలీసుల్ని డిస్మిస్ చేశారు. దాంట్లో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

