ఫలక్‌నుమా-ఉందానగర్ మధ్య డబుల్‌లైన్ పూర్తి

సికింద్రాబాద్ : ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఫలక్‌నుమా నుండి ఉందానగర్ మధ్య డబుల్ లైన్‌ను పూర్తిచేయడంతో పాటు ఆ మార్గాన్ని విద్యుదీకరించింది. కొత్త డబుల్ లైన్ 13.98 కిలోమీటర్ల మేర నిర్మించబడింది. ఈ నెట్వర్క్ ఫలక్‌నుమా-సికింద్రాబాద్-హైదరాబాద్-లింగంపల్లి-రామచంద్రాపురం మధ్య విస్తరించి ఉంది.
ఫలక్‌నుమా-ఉందానగర్ మార్గం కర్నూలు సిటీ, గుంతకల్, బెంగళూరు అదేవిధంగా దిగువ దక్షిణాది ప్రాంతాలతో అనుసంధానమయ్యే సికింద్రాబాద్, కాచిగూడకు ఎంతో ముఖ్యమైన మార్గంగా ఉంది. ఈ మార్గంలో ఎన్నో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ఫలక్‌నుమా-ఉందానగర్ డబుల్ లైన్ పూర్తితో ఈ మార్గంలో సబర్బన్, ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ వంటి అన్ని రకాల రైళ్ల కార్యాచరణ సామర్ధ్యాన్ని మెరుగుపరిచినైట్లెంది. అదేవిధంగా అధిక సంఖ్యలో సరుకు రవాణా రైళ్లను నడిపేందుకు వీలు కలుగుతుంది.
డబుల్ లైన్ పూర్తి చేయడంపై ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా మాట్లాడుతూ.. రైల్వే అధికారులు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అధికారులను అభినందించారు. ఈ కొత్త మార్గాన్ని ప్రారంభించడంతో రద్దీ తగ్గి ప్రయాణికుల, సరుకు రవాణా రైలు సర్వీసులను సజావుగా నడిపించవచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Falaknuma
- MMTS
- MMTS phase II
- scr
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

