జాన్వీని కిస్ అడిగిన నెటిజన్.. సమాధానం ఏంటి?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మెల్లమెల్లగా తన కెరియర్ను బిల్డప్ చేసుకుంటుంది. ఇటీవల రూహి అనే క్రైమ్ అండ్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించారు. పంకజ్ మట్టా రచయిత కాగా.. సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు.మరో వైపు దోస్తానా 2 లోనూ జాన్వీ నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది.
ఓ నెటిజన్ మనం ముద్దు పెట్టుకుందామా అని ప్రశ్నించగా, దానికి మాస్క్‌తో ఉన్న ఫొటోని షేర్ చేస్తూ నో అని ఆన్సర్ ఇచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ముద్దులకు చోటు లేదు అన్నట్టుగా జాన్వీ సమాధానం ఇచ్చింది. మరొకరు డైట్ గురించి ప్రశ్నిస్తే.. చేతిలో ఒక కప్పు ఐస్ క్రీంతో తన ఫోటోను పంచుకుంది. ఇష్టమైన హీరో ఎవరు అంటే .గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ సహనటుడు పంకజ్ త్రిపాఠిని హగ్ చేసుకున్న పిక్ షేర్ చేసింది జాన్వీ. ఈ మధ్య జాన్వీ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసి ప్రతి రోజు హెడ్ లైన్స్‌లో నిలిచిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- bollywood
- janhvi kapoor
- kiss
RELATED ARTICLES
తాజా వార్తలు
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

