IPL 2024 RR vs LSG | మొదటి వికెట్ కోల్పోయిన ఆర్ఆర్ స్కోర్ ఎంతంటే ?
IPL 2024 RR vs LSG | ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17 వ సీజన్ తొలి డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్,(Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Supergiants) తలపడుతున్నాయి.
IPL 2024 RR vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17 వ సీజన్ తొలి డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్,(Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Supergiants) తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదటి వికెట్ కోల్పోయింది. నవీన్ ఉల్ హక్ (Naveen-ul-Haq )తన మొదటి ఓవర్లోనే డేంజర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను(9)( Jos Buttler) అవుట్ చేశాడు.ప్రస్తుతం జైశ్వాల్(14నాటౌట్), సంజు శాంసన్(1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. పవర్ ప్లేలో ఆర్ స్కోర్.. 27-1.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

