మార్స్‌పై గాలి శబ్దాన్ని రికార్డ్ చేసిన నాసా రోవర్

హూస్టన్: అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మార్స్‌పైకి పంపించిన పర్సీవరెన్స్ రోవర్ అక్కడి గాలి శబ్దాన్ని రికార్డు చేసి పంపించింది. రోవర్‌కు అటాచ్ చేసిన మైక్రోఫోన్లో ఈ ఆడియో రికార్డయింది. ఈ ఆడియోను రోవర్ మార్చి 2వ తేదీని రికార్డు చేయగా.. నాసా బుధవారం దానిని ట్విటర్లో ఉంచింది. లేజర్ ఇంపాక్ట్స్ ద్వారా ఈ సౌండ్స్‌ను రోవర్ రికార్డు చేసింది. వీటి ద్వారా మార్స్‌పై జియాలజీ గురించి సానా అధ్యయనం చేయనుంది. ధ్వనుల్లో వచ్చే మార్పుల ద్వారా మార్స్‌పై ఉన్న భౌతిక నిర్మాణాల గురించిన సమాచారాన్ని అంచనా వేయనున్నట్లు నాసా వెల్లడించింది. రోవర్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఖనిజాల అన్వేషణ కోసం లేజర్ బీమ్‌లను ఉపయోగించినట్లు చెప్పింది. ఆడియోలో వినిపించి శబ్దం రోవర్‌కు 10 అడుగుల దూరంలో ఉన్న ఓ శిలకు చెందినదని నాసా తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

