Home
News
N Rangaswamy Of Ainrc Waits To Hear From Puducherry Lieutenant Governor After Congress Government Loses Trust Vote In Assembl
పుదుచ్చేరిలో కుదిరిన పొత్తు

పుదుచ్చేరి: పుదుచ్చేరిలో ఉత్కంఠకు మాజీ ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్ఆర్సీ తెరదించింది. బీజేపీ, అన్నాడీఎంకేలతో ఆ పార్టీ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. మొత్తం 30 స్థానాల్లో ఏఐఎన్ఆర్సీ 16 స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగిలిన 14 స్థానాల్లో బీజేపీ, అన్నాడీఎంకే పోటీ చేస్తాయి. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలో ఇరు పార్టీలు నిర్ణయించుకుంటాయి. ఈ కూటమి సీఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని బీజేపీ తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

