ఉత్తరాఖండ్‌లో 2,300 మంది పోలీసులకు కరోనా..!
Corona in Uttarakhand police: ఉత్తరాఖండ్ పోలీస్ విభాగంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 2,300 మంది పోలీసులు కరోనా మహమ్మారి బారినపడ్డారు.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పోలీస్ విభాగంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 2,300 మంది పోలీసులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. అయితే వారిలో 93 శాతం మంది అంటే 2,204 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇక పోలీసుల కుటుంబసభ్యుల్లోనూ 751 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా ఫస్ట్ వేవ్‌తో పోల్చితే మహమ్మారి బారిన పడిన పోలీస్‌ల సంఖ్య సెకండ్ వేవ్‌లోనే ఎక్కువగా ఉన్నది.
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో 1982 మంది ఉత్తరాఖండ్ పోలీసులకు వైరస్ సోకింది. కానీ సెకండ్ వేవ్‌లో ఆ సంఖ్య ఇప్పటికే 2,300 దాటింది. ఇక ఉత్తరాఖండ్ అధికార డాటా ప్రకారం దేశంలో గత ఏడాది కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉత్తరాఖండ్‌లో 4,364 మంది ఆ వైరస్ బారినపడ్డారు. వారిలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

