దుర్గామాత లడ్డును దక్కించుకున్న మైనార్టీ సోదరుడు

గాంధారి: తెలంగాణలో హిందూ, ముస్లింలు కలిసి మెలిసి ఉంటూ భిన్నత్వంలో ఏకత్వంలా పండుగల్లోనూ తమ ఐక్యమత్యాన్ని చాటి చెపుతున్నారు. ఇటీవల దుర్గా నవరాత్రి ఉత్సవాలు కామారెడ్డి జిల్లాలో వైభవంగా జరిగాయి. జిల్లాలోని గాంధారి మండలంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన లడ్డును ఓ మైనార్టీ సోదరుడు వేలంలో దక్కించుకుని మతసామరస్యాన్ని చాటాడు. గాంధారి మండల కేంద్రంలో శివహిందు సేనా యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత లడ్డును శనివారం రాత్రి వేలం వేశారు.
ఈ వేలంలో పాల్గొన్న మండల కేంద్రానికి చెందిన సయ్యద్ అల్తాఫ్ రూ.54వేలకు లడ్డును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా అతడిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండపం నిర్వహకులు గంగాప్రసాద్గౌడ్, గాండ్ల సాయిలు, మమ్మాయి భాస్కర్, తూర్పు సందీప్, రమేశ్, నాగభూషణం తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

