సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్పు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలపై, వినతులకు నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. గత నెల 21న వరంగల్ నగర పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజల వినతి మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. దీంతో పరిపాలన ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ఇచ్చిన మాట మేరకు వెంటనే ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

