Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
Adluri Lakshman | మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన ఎక్కిన లిఫ్ట్ ఒక్కసారిగా తెగిపడింది. స్వల్ప ఎత్తు నుంచే లిఫ్ట్ పడటంతో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు.
Adluri Lakshman | మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన ఎక్కిన లిఫ్ట్ ఒక్కసారిగా తెగిపడింది. స్వల్ప ఎత్తు నుంచే లిఫ్ట్ పడటంతో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గతంలోనూ లిఫ్ట్ ప్రమాదానికి గురైనట్లు ప్రచారం ఉంది. తాజాగా మరోసారి ఆయన లిఫ్ట్ ప్రమాదం నుంచి బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రాకుండా కఠిన ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

