కరోనా నేపథ్యంలో అంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టిపెడుతున్నారు. పొద్దున తినే అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకూ ఇమ్యూనిటీ పెంచే వాటికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇంట్లో ఫుడ్ అయితే ఓకే.. కానీ బయట తినాలనిపించినప్పుడు ఎలా? అని ఆలోచించే వారికోసమే ఇప్పుడు హైదరాబాద్లో మిల్లెట్ ఇడ్లీ హోటల్ వెలిసింది. ఇక్కడ ఇడ్లీల ప్రత్యేకత ఏంటి? ఎలా తయారు చేస్తారు? అసలు ఈ హోటల్ హైదరాబాద్లో ఎక్కడుంది? తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.