Earthquake | ఉత్తర కర్ణాటకలో భూకంపం.. 20 రోజుల్లో ఏడుసార్లు ప్రకంపనలు
Earthquake | ఉత్తర కర్ణాకటలోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించిందని

బెంగళూరు : ఉత్తర కర్ణాకటలోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించిందని విజయపుర జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 10.29 గంటల సమయంలో విజయపురలోని ధనరంగిలో ప్రకంపనలు వచ్చాయని కర్ణాటక ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం (KSNDMC) పేర్కొంది.
విజయపురలోని ధనరంగికి వాయువ్యంగా 2.9 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు ఏడుసార్లు భూకంపాలు సంభవించడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇంతకు ముందు బీదర్, కలబురిగిలో ప్రకంపనలు వచ్చాయి. ఈ క్రమంలో వరుస భూకంపాలపై అధ్యయనం చేసేందుకు భూగర్భ శాస్త్రవేత్తల బృందాన్ని పంపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

