‘ఐలు 12వ నల్లగొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) 12వ నల్లగొండ జిల్లా మహా సభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య న్యాయవాదులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో...
– న్యాయవాదులకు జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య పిలుపు
రామగిరి, నవంబర్ 27 : ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) 12వ నల్లగొండ జిల్లా మహా సభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య న్యాయవాదులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో నూతన కోర్టు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో జరిగే జిల్లా మహాసభలకు న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. మహా సభలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వసంత్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. న్యాయవాదుల హక్కులు, సమస్యలపై మహాసభల్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
ఐలు నూతన కోర్టు కమిటీ
గౌరవ అధ్యక్షుడు : అనంతుల శంకరయ్య
అధ్యక్షుడు : పి. బ్రహ్మచారి
ప్రధాన కార్యదర్శి : కస్పరాజు వంశీకృష్ణ
ఉపాధ్యక్షులు : మిర్యాల లెనిన్ బాబు, కే. రవీందర్ రెడ్డి, భీమగాని గణేష్
సహాయ కార్యదర్శులు : తాండు వెంకటేశ్వర్లు, జి. ఎలిజిబెత్
కోశాధికారి : డి.నర్సజి
కమిటీ సభ్యులు : గనిసాబ్, జుట్టు నరేశ్, పిల్లి నాగరాజు, ఎస్. అమరావతి, సయిద్ రఫీ, పాలడుగు నితీష్, పోలగోని శ్రీకాంత్, ఎం.శ్రీను, ఎస్.సత్తయ్య, గీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఐలు 12వ నల్లగొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
కొత్తగూడెం ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణ బాధ్యతలు తాసీల్దార్‌కు అప్పగింత
‘ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా’
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

