మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి బదిలీ
ఎస్పీ రెమా రాజేశ్వరి | మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైదరాబాద్ సీఐడీ విభాగం ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు నియామకం అయ్యారు

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైదరాబాద్ సీఐడీ విభాగం ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా సుదీర్ఘకాలం పని చేసిన రెమా రాజేశ్వరి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆర్ వెంకటేశ్వర్లు గతంలో సూర్యాపేట ఎస్పీగా పని చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

