సరికొత్త ఫీచర్స్ తో కియా ఇండియా న్యూ కార్ లాంచ్…
హైదరాబాద్ : కియా ఇండియా సరికొత్త ఫీచర్స్ తో మరో నూతన కారును ఆవిష్కరించింది. భారతదేశంలో ప్రారంభించిన నాల్గవ కియా మోడల్ ఇది. "కియా కారెన్స్" పేరుతో దీనిని మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది కియా సంస్థ. ఈ కారు సిక్స్ సీటర్స్ ,సెవెన్ సీటర్స్ రెండు రకాల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది.
హైదరాబాద్ : కియా ఇండియా సరికొత్త ఫీచర్స్ తో మరో నూతన కారును ఆవిష్కరించింది. భారతదేశంలో ప్రారంభించిన నాల్గవ కియా మోడల్ ఇది. “కియా కారెన్స్” పేరుతో దీనిని మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది కియా సంస్థ. ఈ కారు సిక్స్ సీటర్స్ ,సెవెన్ సీటర్స్ రెండు రకాల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. కియా ఇండియా ఇంతకుముందు సెల్టోస్, కార్నివాల్, సోనెట్ వంటి మోడల్స్ ను విడుదల చేసింది. కియా కారెన్స్… స్ల్పిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్స్, వంటి ఫీచర్లతో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వంటి ఐదు ట్రిమ్స్‌లో కియా కారెన్స్ అందుబాటులో ఉంది.
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, 10.25 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ ప్యానెల్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైర్, బాస్ స్పీకర్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కియా ఇండియా క్యారెన్స్ (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) రూ. 8.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల వరకు ఉంది. జనవరి 14 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవ్వగా ఒక్క నెలలోనే దాదాపు 20వేల బుకింగ్‌లు జరిగాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Lungs | ఢిల్లీలో యువత ఊపిరితిత్తులపైనా నల్లని మచ్చలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Matt Henry: తొలి ఓవర్లోనే షాకిచ్చిన మ్యాట్ హెన్రీ.. రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

