ఐటీఎఫ్ మెయిన్ డ్రాలో కార్తీక్‌రెడ్డి

హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుస విజయాలతో హైదరాబాద్ యువ ప్లేయర్ గంటా సాయి కార్తీక్‌రెడ్డి మెయిన్ డ్రాకు దూసుకెళ్లాడు. దోహలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మూడో రౌండ్లో సాయికార్తీక్ 6-3, 3-6, 10-8తో పొపివిక్ స్టీవెన్ (జర్మనీ)పై విజయం సాధించి ముందంజ వేశాడు. తొలి సెట్లో పైచేయి సాధించిన హైదరాబాదీ రెండో సెట్‌ను చేజార్చుకున్నాడు. ఉత్కంఠగా సాగిన ఆఖరి సెట్లో సాయి సత్తా చాటి మెయిన్ డ్రాకు అర్హత పొందాడు. అంతకుముందు తొలి రౌండ్లో 6-1, 6-2తో వినయ్‌పై నెగ్గిన సాయి.. రెండో రౌండ్లో హుయాంగ్ హో(చైనా)పై విజయం సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాయికార్తీక్-బవా హదిబ్ ద్వయం 2-6, 7-6, 3-10తో తైపీ జోడీ చేతిలో పరాజయం పొందింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

