మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం
భద్రాద్రి సీతారాముల కల్యాణ తేదీని వైదిక కమిటీ నిర్వాహకులు ఖరారు చేశారు. మార్చి 30న సీతారాముల కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు.
ఖమ్మం : భద్రాద్రి సీతారాముల కల్యాణ తేదీని వైదిక కమిటీ నిర్వాహకులు ఖరారు చేశారు. మార్చి 30న సీతారాముల కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 31న పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరిపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుక, వసంతోత్సవం, డోలోత్సవాన్ని ప్రతి యేట మాదిరిగానే ఈ సారి కూడా ఘనంగా నిర్వహించనున్నారు. వేలాది సంఖ్యలో వచ్చే భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

