Uma Movie | పెళ్లిలో అపరిచితురాలు

కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ఉమ’. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు నాటకీయతను మేళవించి రూపొందిస్తున్న ఈ చిత్రానికి తథాగత సింఘా దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఫస్ట్‌లుక్‌ను మంగళవారం చిత్రబృందం విడుదలచేసింది. ఈ పోస్టర్లో సంప్రదాయ దుస్తుల్లో ఆమె విభిన్నంగా కనిపిస్తున్నది. ఉన్నత కుటుంటానికి చెందిన ఓ పెళ్లి వేడుక నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆ పెళ్లికి వచ్చే ఓ అపరిచితురాలైన యువతిగా భిన్న పార్శాలతో కాజల్ పాత్ర సాగుతుందని చిత్రబృందం చెబుతున్నది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Kajal Agarwal
- uma movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

