జేఎస్‌డబ్ల్యూ ఈవీ వాణిజ్య వాహనాలు.. యామ్స్టార్ బ్రాండ్‌తో ట్రక్కులు, బస్సుల విడుదల
జేఎస్‌డబ్ల్యూ గ్రూపునకు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రీన్‌టెక్ తాజాగా కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. యామ్స్టార్ బ్రాండ్‌తో ట్రక్కులు, బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ముంబై, సెప్టెంబర్ 22: జేఎస్‌డబ్ల్యూ గ్రూపునకు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రీన్‌టెక్ తాజాగా కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. యామ్స్టార్ బ్రాండ్‌తో ట్రక్కులు, బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెలలో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈ ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులను ఉత్పత్తి చేయడానికి రూ.2,500 కోట్ల పెట్టుబడితో మహారాష్ట్రలో ప్రత్యేక ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు.
ప్రస్తుతం ఈ ప్లాంట్ ఏడాదికి 15 వేల యూనిట్ల బస్సులు, ట్రక్కులు ఉత్పత్తి అవుతుండగా, డిమాండ్ అధికంగా ఉంటే వచ్చే కొన్నేండ్లులో ఈ సామర్థ్యాన్ని రెండింతలు 30 వేల యూనిట్లకు పెంచుకునే అవకాశం ఉందన్నారు.
మంగళవారం ఆవిష్కరించిన వాహనాల్లో బస్సులు 7 మీటర్ల నుంచి 18 మీటర్ల పొడువు కలిగినవి కాగా, ట్రక్కులు 55 టన్నుల కంటే అధిక సామర్థ్యంతో తీర్చిదిద్దినవి. 150 కిలోవాట్ల నుంచి 500 కిలోవాట్ల లోపు బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించిన ఈ వాహనాలు రూ.80 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నాయని అంచనా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

