అమెజాన్లో బధిరులకు జాబ్స్
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్లో బధిరులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలంగాణ వికలాంగుల, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ తెలిపింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్లో బధిరులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలంగాణ వికలాంగుల, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ తెలిపింది.
పదో తరగతి.. ఆపై చదువుకున్న 18 నుంచి 35 ఏండ్ల వయసున్న బధిరులు ఈ నెల 15న హైదరాబాద్ (మలక్పేట)లోని కార్యాలయంలో తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

