ఫ్రాన్స్‌లో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ .. ఫ్రాన్స్‌లో టూర్ చేస్తోంది. ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫోటోలను ధడక్ స్టార్ తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఇక పిక్స్‌కు తెగ లైక్స్ వచ్చేస్తున్నాయి. కామెంట్స్‌తోనూ అభిమానులు హోరెత్తిస్తున్నారు. పిచ్చి క్యూట్‌గా కనిపిస్తున్న రూహీ యాక్టర్.. తన వెకేషన్‌ను ఫ్రాన్స్‌లో యమ ఎంజాయ్ చేస్తోంది. ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫోటోకు వివే లా ఫ్రాన్స్ అంటూ కామెంట్ చేసింది. మేటి ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా, డైరెక్టర్ శరణ్ శర్మ ఆ ఫోటోలకు రియాక్ట్ అయ్యారు. రాజ్‌కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిస్సెస్ మహి, వరున్ ధావన్‌తో బావల్ ఫిల్మ్‌లో జాన్వీ నటిస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

