అండర్ వాటర్‌లో అలియా రచ్చ.. పిక్ వైరల్

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు అందాల ఆరబోతతోను యువత మనసులు దోచుకుంటూ ఉంటుంది.తాజాగా బికినీలో దర్శనమిచ్చి అందరి అటెన్షన్‌ను తన వైపుకు తిప్పుకుంది.
వరుస సినిమాలతో కొన్నాళ్లుగా బిజీగా ఉన్న అలియాకు కాస్త టైం దొరకిందో ఏమో సేద తీరేందుకు బికినీతో స్విమ్మింగ్ పూల్‌లోకి దూకింది. నీటి అడుగున జలకాలాడుతున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అలియా భట్ ..నాకు బెస్ట్ డే అంటూ కాప్షన్ జోడించింది. ఈ ఫొటోకు లైకుల వర్షం కురుస్తుంది. ఇక అలియా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు ‘గంగూబాయి కతియావాడి, బ్రహ్మాస్త్రా సినిమాలతో బిజీగా ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా సీత పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- alia bhatt
- bikini
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

