iPhone- Samsung Galaxy M34 | ఐ-ఫోన్ 15.. శాంసంగ్ గెలాక్సీ ఎం34 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇవీ డిటైల్స్..!
iPhone- Samsung Galaxy M34 | ఆపిల్ ఐ-ఫోన్ 15తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి.
iPhone- Samsung Galaxy M34 | ఆపిల్ ఐ-ఫోన్ 15తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్‌లో ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ తన ఐ-ఫోన్ 15పై 11 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీని లాంచింగ్ ధర రూ.79,900 కాగా, డిస్కౌంట్‌తో రూ.71,290కే అందుబాటులో ఉంది. 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే, డైనమిక్ ఐలాండ్ తో కూడిన కొత్త నాచ్ డిస్ ప్లే, 48-ఎంపీ రేర్ కెమెరా, ఏ16 బయోనిక్ చిప్, యూఎస్బీ-సీ పోర్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,999లకే సొంతం చేసుకోవచ్చు. సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1299 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది. అంటే శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ రూ.11,700లకే లభిస్తుంది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.16,999గా శాంసంగ్ ప్రకటించింది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్ యూఐ 5 వర్షన్ పై పని చేస్తున్న ఈ ఫోన్ 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్స్ కెమెరా, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

