మెగ్నీషియంతో నిద్రలేమి సమస్య దూరం..!
మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో మెగ్నిషియం కూడా ఒకటి. మన శరీరంలో మెగ్నీషియం లోపిస్తే వచ్చే సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి. మెగ్నీషియం మన శరీరంలో కండరాలు, నాడుల పనితీరుకు ఉపయోగపడుతుంది.
మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో మెగ్నిషియం కూడా ఒకటి. మన శరీరంలో మెగ్నీషియం లోపిస్తే వచ్చే సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి. మెగ్నీషియం మన శరీరంలో కండరాలు, నాడుల పనితీరుకు ఉపయోగపడుతుంది. మెగ్నీషియం లోపిస్తే రాత్రిపూట నిద్రలో కాలి పిక్కలు పట్టేస్తాయి. దాంతోపాటు నిద్రలేమి సమస్య కూడా వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు నిత్యం మెగ్నీషియం ఉన్న ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.
నిత్యం మగవారికైతే 400 నుంచి 420 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరం అవుతుంది. అదే స్త్రీలకు నిత్యం 310 నుంచి 320 మిల్లీగ్రాముల మెగ్నీషియం చాలు. ఈ క్రమంలో మనం తృణ ధాన్యాలు, పాలు, పెరుగు, ఆకుపచ్చని కూరగాయలు, పప్పు దినుసులు, నట్స్ నిత్యం తినడం వల్ల మెగ్నీషియం లభిస్తుంది. దాంతో నిద్రలేమితోపాటు పలు ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి. కనుక నిద్రలేమి ఉన్నవారు మెగ్నీషియం ఉన్న ఆహారాలను రోజూ తినాల్సిందే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

