వినూత్న కథా చిత్రం
అమీర్, ప్రణీత, దీపిక జంటగా పూదారి రాజా గౌడ, పూదారి రాజశేఖర్ గౌడ్, బాచిన నాగేశ్వరరావు నిర్మిస్తున్న సినిమా ‘ఇట్లు’.పందిళ్లపల్లి రోషిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ..‘ఇట్లు చిత్రబృందం కొత్తవాళ్లయినా ధైర్యంగా సినిమా పూర్తిచేసి విడుదల చేస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే వినూత్న కథా చిత్రమిదని అనిపిస్తున్నది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’.అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రామరాజు, నిమ్మ గోపి, సంగీతం : శివ – ప్రణయ్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

