IND vs SL | దసున్ షనక హాఫ్ సెంచరీ.. విజయానికి చేరువగా భారత్
8 వికెట్ల నష్టానికి 280పరుగులు చేసిన లంక
IND vs SL : శ్రీలంక కెప్టెన్ దసున్ షనక హాఫ్ సెంచరీ చేశాడు. టెయిలెండర్లతో కలిసి వేగంగా పరుగులు రాబట్టాడు. లభించిన రెండు లైఫ్లను సద్వినియోగం చేసుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్ ఓవరల్లో వరుస బౌండరీలు బాదాడు. దాంతో, లంక 8 వికెట్ల నష్టానికి 280పరుగులు చేసింది. ప్రస్తుతం షనక 87, కసున్ రజిత 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. శ్రీలంకకు 374 పరుగుల టార్గెట్ నిర్ధేశించింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ప్రథుమ్ నిస్సంకా (72) రాణించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

