IND vs SL : లక్ష్యం చిన్నదే.. కానీ, టాపార్డర్ విఫలం కావడంతో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా జట్టును గెలిపించే భాద్యత తీసుకున్నారు. సాధించాల్సిన రన్‌రేట్ 3.74 ఉండడతో వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఐదో వికెట్‌కు రాహుల్, పాండ్యా అర్థ సెంచరీ (60) భాగస్వామ్యం నిర్మించారు. 97 బంతుల్లో 60 పరుగులు జోడించారు. ఆడుతున్నారు. రాహుల్ 37, పాండ్యా 27 రన్స్‌తో ఆడుతున్నారు. భారత్ విజయానికి 126 బంతుల్లో 75 పరుగులు కావాలి.