కనిపించినవాళ్లను కాల్చేస్తా.. టిక్‌టాక్‌లో సైనికుల బెదిరింపు

నెపితా: మయన్మార్‌లో సైన్యం ఆగడాలు హద్దుమీరుతున్నాయి. సైనిక తిరుగుబాటను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్న ఆందోళనకారుల్ని సైన్యం బెదిరిస్తున్నది. చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌తోనూ సైన్యం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మయన్మార్‌లో రక్తపాతం ఏరులైపారుతున్న ఈ తరుణంలో సుమారు 800 వీడియోలను సైన్యం అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం నిరసనకారుల్ని టార్గెట్ చేస్తూ ఆ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మయన్మార్‌లో 54 మంది మృతిచెందినట్లు యునైటెడ్ నేషన్స్ పేర్కొన్నది. ఫిబ్రవరిలో రిలీజైన ఓ వీడియోలో.. సైనికులు బెదిరింపులకు పాల్పడుతున్న విషయాలు బయటపడ్డాయి. ఇవాళ రాత్రంతా నగరంలో పెట్రోలింగ్ చేస్తాను.. నాకు ఎవరు కనిపించినా వాళ్లను షూట్ చేస్తాను.. మీరు వీరమరణం పొందాలనుకుంటే, మీ కోరికను తీరుస్తాను అంటూ ఓ సైనికుడు తన టిక్‌టాక్ వీడియోలో పేర్కొన్నట్లు గుర్తించారు. చేతిలో గన్ పట్టుకుని నిరసనకారులకు బెదిరింపులు ఇచ్చిన ఆ సైనికుడు ఎవరో ఇంకా బయటకు రాలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

