నేను శాఖాహారిని నా పేర మటన్ షాపు?: నటుడు సోనూసూద్

ముంబై : తెలంగాణలోని కరీంనగర్లో ఓ వ్యక్తి మటన్ దుకాణానికి నటుడు సోనూసూద్ పేరు పెట్టాడు. ఇది వార్తాంశంగా ప్రచారమై సోనూసూద్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ నేను శాఖాహారిని.. అటువంటిది నా పేర మటన్ షాపు? అని చమత్కరించాడు. అతను శాఖాహార సంబంధ దుకాణానికి నేనేమైన సహాయం చేయగలనా? అని సోనూసూద్ పేర్కొన్నాడు.
కొవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో సైతం సోనూసూద్ కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేయడం, ఇతర అవసరమైన మందులు, పరికరాలను అందజేస్తుండటం మనమంతా చూస్తున్నదే. జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఇటీవలే తెలిపాడు.
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో మొదటి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జూన్ నెలాఖరులో ఏపీలోని ఆత్మకూరు, నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ భారతదేశానికి మద్దతునిచ్చే సమయమిదని సోనూసూద్ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

