నగరంలో చాలా టిఫిన్ సెంటర్లు ఉంటాయి. కానీ అందులో కొన్నింటికి మాత్రమే ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి కోవకు చెందినదే ఈ ప్రగతి ఇడ్లీ సెంటర్. 45 ఏండ్లనుంచి అక్కడ వినిపిస్తున్న టిఫిన్ పేరు గంగాజమున. మరి ఆ టిఫిన్ ప్రత్యేకతలేంటి? ఆ టిఫిన్ సెంటర్ చరిత్ర ఏంటో తెలుసుకుందాం పదండి..