WhatsApp | సెండర్‌కు తెలీకుండా వాట్సాప్ మెసేజ్‌లు చదవడం ఎలా..?
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బ్లూ టిక్‌ను లాంఛ్ చేయగానే మిశ్రమ స్పందనలు వెల్లడయ్యాయి. ఈ ఫీచర్‌పై కొందరు హ్యాపీగా ఫీలైతే మరికొందరు పెదవివిరిచారు.
న్యూఢిల్లీ : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బ్లూ టిక్‌ను లాంఛ్ చేయగానే మిశ్రమ స్పందనలు వెల్లడయ్యాయి. ఈ ఫీచర్‌పై కొందరు హ్యాపీగా ఫీలైతే మరికొందరు పెదవివిరిచారు. సెండర్లు మీకు పంపిన మెసేజ్‌లు మీరు చదివినట్టు వారికి తెలియడం మీకు ఇష్టం లేకపోతే వారికి మీరు ఆయా మెసేజ్‌లను చదివినట్టు తెలియకుండా మేనేజ్ చేసే వెసులుబాటు ఉంది.
బ్లూటిక్‌ను టర్న్ ఆఫ్ చేయకుండానే మీరు చదివినట్టు సెండర్‌కు తెలియకుండా చేయవచ్చు. ఈ టిప్స్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లూ ఉపయోగించుకోవచ్చు. ఈ టిప్స్‌తో మీరు సెండర్ పంపిన మెసేజ్‌లన్నీ మీరు చదివినట్టు వారికి తెలియకుండానే మొత్తం మెసేజ్‌లను రీడ్ చేయవచ్చు.
వాట్సాప్ మెసేజ్‌లను నోటిఫికేషన్ బార్ ద్వారా చదవడం
వాట్సాప్ పాపప్స్ ఫీచర్ ఉపయోగించడం
ఎయిర్‌ప్లేన్ మోడ్‌లోకి వెళ్లి మెసేజ్‌లు చదవడం
హోంస్క్రీన్‌లో విడ్జెట్ ద్వారా యాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు చదవడం
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GV Prakash | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్.. బాలయ్య-కొరటాల సినిమాకు కూడా ఛాన్స్!
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

