పాన్‌కార్డు పోయిందా? కంగారు పడకండి..ఇన్స్టంట్ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు!!వీడియో

మీ పాన్‌కార్డు పోయిందా..? అయ్యో ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నారా..? కంగారుపడకండి..ఇప్పుడు ఈజీగా ఇన్స్టంట్ కార్డును డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ఆదాయ పన్నుశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్, బ్యాంకు ఖాతా ఓపెనింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం మొదలైన వాటికి కేవైసీ చేయడానికి పాన్ కార్డు తప్పనిసరని మనకు తెలిసిందే. పొరపాటున పాన్ కార్డు పోగొట్టుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ఇన్ స్టెంట్ కార్డు పనికివస్తుంది.
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

