పండుగకో, పబ్బానికో చికెన్, మటన్ తింటుంటాం. ఇక గ్రామాలు, పట్టణాల్లో ప్రతి వారం నాన్వెజ్ ఉండాల్సిందే. ఇదిలా ఉంటే నగరాల్లో మాత్రం ప్రతిరోజూ నాన్వెజ్ ఉండాల్సిందే. చుట్టమొచ్చినా, మిత్రులు వచ్చినా, తినాలనిపించినా అప్పటికప్పుడు పొయ్యిమీద మటన్, చికెన్ కుతకుత ఉడకాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి ఎన్ని కోళ్లు తింటున్నామో తెలుసా? ఈ లెక్కలు వింటే ఆశ్చర్యం వేయకమానదు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో ద్వారా తెలుసుకోండిక.