దేశంలో విద్యుత్ సంక్షోభం.. కేంద్రమంత్రులతో అమిత్‌షా భేటీ
Coal Crisis | దేశంలో బొగ్గు కొతర, విద్యుత్ సంక్షోభం భయాల మధ్య కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర

న్యూఢిల్లీ : దేశంలో బొగ్గు కొతర, విద్యుత్ సంక్షోభం భయాల మధ్య కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అధికారులు సైతం సమావేశానికి హాజరయ్యారు. బొగ్గు కొరత దృష్ట్యా అనేక రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. అయితే, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల డిమాండ్‌కు సరిపోయేంత బొగ్గు దేశంలో అందుబాటులో ఉందని కోల్ మినిస్ట్రీ చెబుతున్నది. దేశంలో విద్యుత్ సరఫరాకు అంతరాయంపై వస్తున్న వార్తలు తప్పని మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఇదిలా ఉండగా.. బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా 13 థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఆదివారం మూతపడ్డాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

